Thu Dec 26 2024 14:00:50 GMT+0000 (Coordinated Universal Time)
Dhulipalla : నరేంద్రకు మళ్లీ నోటీసులు .. ఈసారి?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందాయి. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ను ఎందుకు స్వాధీనం చేసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. సహకార చట్టంలోని 6 ఏ కింద ప్రభుత్వం ధూళిపాళ్ల నరేంద్రకు ఈ నోటీసులు జారీ చేసింది. ట్రస్ట్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ఆయనకు ఈ నోటీసులు జారీ చేసింది.
Next Story