Mon Dec 23 2024 07:55:09 GMT+0000 (Coordinated Universal Time)
ధూళిపాళ్లకు నోటీసులు
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. 2018కి సంబంధించి ఆదాయ, వ్యయాల వివరాలను అందించాలని కోరింది. ధూళిపాళ్ల వీరయ్య [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. 2018కి సంబంధించి ఆదాయ, వ్యయాల వివరాలను అందించాలని కోరింది. ధూళిపాళ్ల వీరయ్య [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు దేవాదాయ శాఖ నోటీసులు జారీ చేసింది. 2018కి సంబంధించి ఆదాయ, వ్యయాల వివరాలను అందించాలని కోరింది. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి స్మారక ట్రస్ట్ గా వ్యవహరిస్తున్న ధూళిపాళ్ల నరేంద్ర వార్షిక ఆదాయ వివరాలను అందించాలని దేవాదాయ శాఖ తన నోటీసుల్లో పేర్కొంది.
Next Story