Mon Dec 23 2024 06:46:08 GMT+0000 (Coordinated Universal Time)
Telangana : పూలపండగ పాట విడుదల
తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మంగళవారం ఓ బతుకమ్మ పాటను విడుదల చేశారు. రాష్ట్ర సంస్కృతి, [more]
తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మంగళవారం ఓ బతుకమ్మ పాటను విడుదల చేశారు. రాష్ట్ర సంస్కృతి, [more]
తెలంగాణలో బతుకమ్మ పండగ సందర్భంగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మంగళవారం ఓ బతుకమ్మ పాటను విడుదల చేశారు. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ పాటను తీర్చిదిద్దారు. ‘‘అందరు ఆడి పాడుకునే మట్టి మనుషుల పండుగ కోసం.. మా మనసులోని భావాలకి.. మా హృదయ స్వరాలని కూర్చి ఒక పాటగా పేర్చి బతుకమ్మ కానుకగా అందిస్తున్నాం’’ అని దర్శకుడు గౌతమ్ మేనన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తెలిపారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, సినీ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ పాటను విడుదల చేశారు.
Next Story