Wed Dec 25 2024 02:55:06 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఎన్ కౌంటర్ పై కమిషన్
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్ కౌంటర్ పై విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్ వేసింది. ఆరునెలల్లో విచారణ పూర్తి [more]
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్ కౌంటర్ పై విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్ వేసింది. ఆరునెలల్లో విచారణ పూర్తి [more]
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్ కౌంటర్ పై విచారణకు ముగ్గురు సభ్యులతో సుప్రీంకోర్టు కమిషన్ వేసింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ లో వీఎన్ సిర్పుర్కార్, మాజీ న్యాయమూర్తి రేఖ, మాజీ సీబీఐ అధికారి కార్తికేయన్ ను సుప్రీంకోర్టు నియమించింది. కమిషన్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. వీఎస్ సిర్ పుర్కార్ అధ్యక్షతన ఈ కమిషన్ పనిచేస్తుందని తెలిపింది.
Next Story