Mon Dec 23 2024 14:52:11 GMT+0000 (Coordinated Universal Time)
సిక్కోలులో మళ్లీ లాక్ డౌన్
పలాసలో మళ్లీ లాక్ డౌన్ ను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ 500 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తున్నాయి. [more]
పలాసలో మళ్లీ లాక్ డౌన్ ను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ 500 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తున్నాయి. [more]
పలాసలో మళ్లీ లాక్ డౌన్ ను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో కేసుల సంఖ్య పెరిగింది. ఇప్పటి వరకూ 500 కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తున్నాయి. పలాస నియోజకవర్గం మొత్తాన్ని లాక్ డౌన్ ను ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో ఎలాంటి మినహాయింపులు ఉండవని అధికారులు తెలిపారు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన వారికి కరోనా సోకిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తం 200 మంది ఈ వివాహానికి హాజరయినట్లు తెలుస్తోంది. దీతో పలాస నియోజకవర్గం మొత్తాన్ని కలెక్టర్ లాక్ డౌన్ గా ప్రకటించారు.
Next Story