Tue Nov 19 2024 23:02:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : బెజవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతులు రద్దు
బెజవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తూ జిల్లా వైద్య శాఖ అధికారి నిర్ణయించారు. బెజవాడలో 22 కోవిడ్ సెంటర్లున్నాయి. అందులో 9 కోవిడ్ సెంటర్లను [more]
బెజవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తూ జిల్లా వైద్య శాఖ అధికారి నిర్ణయించారు. బెజవాడలో 22 కోవిడ్ సెంటర్లున్నాయి. అందులో 9 కోవిడ్ సెంటర్లను [more]
బెజవాడలో అన్ని కోవిడ్ సెంటర్ల అనుమతులను రద్దు చేస్తూ జిల్లా వైద్య శాఖ అధికారి నిర్ణయించారు. బెజవాడలో 22 కోవిడ్ సెంటర్లున్నాయి. అందులో 9 కోవిడ్ సెంటర్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. తాజాగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మిగిలిన 13 కోవిడ్ సెంటర్ల అనుమతులను కూడా రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఆయన పదవీ విరమణ చేసిన రోజునే మిగిలిన కోవిడ్ సెంటర్ల అనుమతిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది.
Next Story