Mon Dec 23 2024 04:11:18 GMT+0000 (Coordinated Universal Time)
ఇప్పటికైనా ఎన్నికలు వాయిదా వేయండి
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా [more]
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా [more]
కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను వాయిదా వేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వేల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడుతున్నారన్నారు. వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఎన్నికలను నిర్వహించడం సరికాదని డీకే అరుణ పేర్కొన్నారు. ప్రచార సమయం కుదించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఏమీ ఉండదని డీకే అరుణ తెలిపారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నెల 30న జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను వాయిదా వేయాలని ఆమె కోరారు.
Next Story