Mon Dec 23 2024 17:10:04 GMT+0000 (Coordinated Universal Time)
గవర్నర్ ను కలిసిన డీఎంకే అధినేత స్టాలిన్
తమిళనాడు గవర్నర్ ను డీఎంకే అధినేత స్టాలిన్ కలిశారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా స్టాలిన్ కోరారు. తమకు ఎన్నికల్లో లభించిన సీట్ల సంఖ్యను స్టాలిన్ గవర్నర్ [more]
తమిళనాడు గవర్నర్ ను డీఎంకే అధినేత స్టాలిన్ కలిశారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా స్టాలిన్ కోరారు. తమకు ఎన్నికల్లో లభించిన సీట్ల సంఖ్యను స్టాలిన్ గవర్నర్ [more]
తమిళనాడు గవర్నర్ ను డీఎంకే అధినేత స్టాలిన్ కలిశారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాల్సిందిగా స్టాలిన్ కోరారు. తమకు ఎన్నికల్లో లభించిన సీట్ల సంఖ్యను స్టాలిన్ గవర్నర్ కు వివరంచారు. ఈ నెల 7వ తేదీన తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నానని గవర్నర్ కుస్టాలిన్ తెలిపారు. కరోనా తీవ్రత ఉన్న దృష్ట్యా కొద్దిమందికి మాత్రమే అనుమతి ఇచ్చేలా తాము చర్యలు తీసుకుంటామని స్టాలిన్ తెలిపారు.
Next Story