Mon Dec 23 2024 20:15:36 GMT+0000 (Coordinated Universal Time)
డొక్కా తేల్చి పారేశారు
తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను వైసీపీలో చేరేందుకు మానసికంగా సిద్ధమయిపోయానని చెప్పారు. అయితే ఇప్పటి [more]
తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను వైసీపీలో చేరేందుకు మానసికంగా సిద్ధమయిపోయానని చెప్పారు. అయితే ఇప్పటి [more]
తాను వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యానని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలకు ముందే తాను వైసీపీలో చేరేందుకు మానసికంగా సిద్ధమయిపోయానని చెప్పారు. అయితే ఇప్పటి వరకూ తాను వైసీపీ నేతలతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదన్నారు. తనకు పార్టీ ముఖ్యం కాదని, ప్రజాసేవే ప్రధానమని డొక్కా మాణిక్యవరప్రసాద్ రాసిన బహిరంగ లేఖలో తెలిపారు. తాను ఎందుకు పార్టీని వీడిందీ ఆయన లేఖలో వివరించారు. 2019 ఎన్నికల్లో తనను గెలవనివ్వకుండా కొందరు టీడీపీ నేతలే అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.
Next Story