Mon Dec 23 2024 11:20:25 GMT+0000 (Coordinated Universal Time)
Ycp : అలీషాతో బాబుకు సంబంధమట… ఫొటో వైరల్
డ్రగ్స్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు డ్రగ్స్ సరఫరాకు వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని ప్రచారం చేస్తుంది. ఈ [more]
డ్రగ్స్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు డ్రగ్స్ సరఫరాకు వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని ప్రచారం చేస్తుంది. ఈ [more]
డ్రగ్స్ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే టీడీపీ నేతలు డ్రగ్స్ సరఫరాకు వైసీపీ నేతలకు సంబంధాలున్నాయని ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో అలీషాకు, చంద్రబాబుకు కూడా సంబంధాలున్నాయని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తుంది. హెరాయిన్ కేసులో విన్పిస్తున్న అలీషా చంద్రబాబుతో దిగిన ఫొటోను వైసీపీ వైరల్ చేస్తుంది. చంద్రబాబు, లోకేష్ లు డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారంటూ ప్రచారం చేస్తుంది.
Next Story