Mon Dec 23 2024 17:24:36 GMT+0000 (Coordinated Universal Time)
దుబ్బాక లో రికార్డు స్థాయిలో పోలింగ్
దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ 81.44 శాతం పోలింగ్ నమోదయంది. 2018లో 86 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి అది దాటుతుందని రాజకీయ [more]
దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ 81.44 శాతం పోలింగ్ నమోదయంది. 2018లో 86 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి అది దాటుతుందని రాజకీయ [more]
దుబ్బాక ఉప ఎన్నిక ముగిసింది. సాయంత్రం 5గంటల వరకూ 81.44 శాతం పోలింగ్ నమోదయంది. 2018లో 86 శాతం పోలింగ్ నమోదయింది. ఈసారి అది దాటుతుందని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. 6 గంటల లోపు క్యూలైన్ లో ఉన్న వారందరికీ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతిస్తారు. చివరి గంట మాత్రం కేవలం కోవిడ్ పాజిటివ్ రోగులకు మాత్రమే ఓటింగ్ కు అనుమతిచ్చారు. పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంది.
Next Story