Tue Dec 24 2024 16:20:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం
నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో [more]
నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో [more]
నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో విజయవాడకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. వర్చువల్ విధానంలో ఈ వంతెనను ప్రారంభిస్తారు. దీంతో పటు 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నరాు. ఇదే సమయంలో 16 ప్రాజెక్టు ల శంకుస్థాపన కార్యక్రమం కూడా జరగనుంది. వీటి విలులవ దాదాపు 15,592 కోట్లు. మొత్తం మీద నేటి నుంచి విజయవాడ వాసులు సుదీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న దుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది.
Next Story