Mon Dec 23 2024 09:46:56 GMT+0000 (Coordinated Universal Time)
దువ్వాడ దూకుడు నచ్చే ఇచ్చారా?
టెక్కలి అనగానే ముందుగా అచ్చెన్నాయుడు గుర్తుకు వస్తారు. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత పార్లమెంటు [more]
టెక్కలి అనగానే ముందుగా అచ్చెన్నాయుడు గుర్తుకు వస్తారు. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత పార్లమెంటు [more]
టెక్కలి అనగానే ముందుగా అచ్చెన్నాయుడు గుర్తుకు వస్తారు. అక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసి దువ్వాడ శ్రీనివాస్ ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత టెక్కలి ఇన్ ఛార్జిగా నియమించారు. పంచాయతీ ఎన్నికల్లోనూ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గంలో అధిక స్థానాలను సాధించగలిగారు. ఆ దూకుడు నచ్చే దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
Next Story