Mon Dec 23 2024 10:04:08 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఔరంగజేబులాంటోడు
తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటి వారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని తెలిసే [more]
తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటి వారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని తెలిసే [more]
తెలుగుదేశం పార్టీ పై వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఔరంగజేబు లాంటి వారని ఆయన అన్నారు. చంద్రబాబు ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారని తెలిసే విజయవాడ, గుంటూరు ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెప్పారని దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అందించడం వల్లనే వైసీపీని ప్రజలు ఆదరించారన్నారు. ఎక్కడైనా సంక్షేమ పథకాల్లో అక్రమాలున్నాయని నిరూపించగలరా? అని దువ్వాడ శ్రినివాస్ సవాల్ విసిరారు.
Next Story