Sat Nov 23 2024 00:00:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : టర్కీ, గ్రీస్ లలో భారీ భూకంపం
టర్కీ, గ్రీస్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7 గా నమోదయింది. భూకంపం ధాటికి బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రాధమిక [more]
టర్కీ, గ్రీస్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7 గా నమోదయింది. భూకంపం ధాటికి బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రాధమిక [more]
టర్కీ, గ్రీస్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 7 గా నమోదయింది. భూకంపం ధాటికి బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలిపోయాయి. ప్రాధమిక సమాచారం మేరకు ఇప్పటి వరకూ 22 మంది మృతి చెందారు. వెయ్యి మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిధిలాల కింద ఇంకా అనేక మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
Next Story