Mon Dec 23 2024 00:08:27 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కూడా ఈడీ విచారణ
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. నిన్న డైరెక్టర్ పూరీ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. నిన్న డైరెక్టర్ పూరీ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో విచారణ జరుగుతుంది. నిన్న డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఈడీ అధికారులు పదిగంటల పాటు ప్రశ్నించారు. అలాగే మరో నిర్మాత బండ్ల గణేష్ ను కూడా అధికారుల ప్రశ్నంచారు. డైరెక్టర్ గా పూరీ, నిర్మాత గా బండ్ల గణేష్ తీసిన పలు చిత్రాలు పై ఈడీ ఆరా తీసింది. పురీ జగన్నాధ్ కి బండ్ల గణేష్ కు మధ్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. బ్యాంక్ స్టేట్మెంట్లు ఆధారంగా , బండ్ల గణేష్ ను ఈడీ విచారణ చేసింది. కొందరు బ్యాంకు అధికారులను కూడా ఈడీ ప్రశ్నించే అవకాశముంది.
Next Story