Mon Dec 23 2024 18:15:54 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ వెళ్లి మాచర్లకు కరోనా తెచ్చారు
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 17న ఢిల్లీకి వెళ్లి ఒక సమావేశంలో మాచర్ల పట్టణానికి చెందిన ఎనిమిది [more]
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 17న ఢిల్లీకి వెళ్లి ఒక సమావేశంలో మాచర్ల పట్టణానికి చెందిన ఎనిమిది [more]
గుంటూరు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మార్చి 17న ఢిల్లీకి వెళ్లి ఒక సమావేశంలో మాచర్ల పట్టణానికి చెందిన ఎనిమిది మంది పాల్గొన్నారు. వీరిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ ఎనిమిది మంది బంధువులను క్వారంటైన్ కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అయితే వీరిలో రోగి బంధువుల కొందరు క్వారంటైన్ రాబోమని మొండికేశారు. దీంతో వీరిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరపర్చిన పోలీసులు ఎట్టకేలకు క్వారంటైన్ కు తరలించారు.
Next Story