Mon Dec 23 2024 14:17:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: ముఖ్యమంత్రికి ఎన్నికల సంఘం నోటీసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఇటీవల ఎన్నికల ప్రచారసభలో ఆయన మతపరమైన వ్యాఖ్యలు చేశారు. హిందూమతంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసి ఎల్లుండి లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
Next Story