Sun Dec 22 2024 16:11:44 GMT+0000 (Coordinated Universal Time)
టీవీ9పై ఎన్నికల సంఘం సీరియస్
టీవీ9 హిందీ ఛానల్ భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు మిస్ అయ్యాయంటూ టీవీ9 భారత్ వర్ష్ కథనం ప్రసారం [more]
టీవీ9 హిందీ ఛానల్ భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు మిస్ అయ్యాయంటూ టీవీ9 భారత్ వర్ష్ కథనం ప్రసారం [more]
టీవీ9 హిందీ ఛానల్ భారత్ వర్ష్ పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు మిస్ అయ్యాయంటూ టీవీ9 భారత్ వర్ష్ కథనం ప్రసారం చేసింది. ఇది తప్పుడు కథనంగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈవీఎంల భద్రత, తరలింపుపై అత్యున్నత స్థాయిలో నిఘా ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. తప్పుడు వార్తలు ప్రసారం చేయకుండా జర్నలిజం విలువలు పాటించాలని సూచించింది. జర్నలిజం విలువలు విడిచి దురుద్దేశపూర్వక్యం వ్యవహరిస్తున్నారని ఈసీ పేర్కొంది. ప్రజల్లోకి ఇలా తప్పుడు వార్తలు తీసుకెళ్లడం సరికాదని ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది.
Next Story