Mon Dec 23 2024 10:36:39 GMT+0000 (Coordinated Universal Time)
దేశవ్యాప్తంగా కౌంటింగ్ ప్రారంభం
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దేశంలో మొత్తం 20,600, ఆంధ్రప్రదేశ్ లో 36 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుపుతున్నారు. [more]
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దేశంలో మొత్తం 20,600, ఆంధ్రప్రదేశ్ లో 36 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుపుతున్నారు. [more]
సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. దేశంలో మొత్తం 20,600, ఆంధ్రప్రదేశ్ లో 36 కౌంటింగ్ కేంద్రాల్లో కౌంటింగ్ జరుపుతున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. అరగంట పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు తర్వాత ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఫలితాల ట్రెండ్స్ రానున్నాయి.
Next Story