Mon Dec 23 2024 13:23:40 GMT+0000 (Coordinated Universal Time)
నేడు మేయర్, డిప్యూటీ మేయర్ ల ఎన్నిక
నేడు ఆంధ్రప్రదేశ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక జరగనుంది. ఇటీవల జరిగిన పన్నెండు కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్, వైస్ [more]
నేడు ఆంధ్రప్రదేశ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక జరగనుంది. ఇటీవల జరిగిన పన్నెండు కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్, వైస్ [more]
నేడు ఆంధ్రప్రదేశ్ లో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపిక జరగనుంది. ఇటీవల జరిగిన పన్నెండు కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు సంబంధించి మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక నేడు జరగనుంది. జగన్ ప్రభుత్వం ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్లను నియమించుకోవచ్చన్న ఆర్డినెన్స్ ను తీసుకురాడంతో ఇద్దరు చొప్పున డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్లు నియమితులు కానున్నారు.
Next Story