Sun Dec 22 2024 21:52:43 GMT+0000 (Coordinated Universal Time)
తాడిపత్రిలో గెలుపు ఎవరిదో?
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక నేడు జరగనుంది. క్యాంప్ ల నుంచి కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా వైసీపీ ఎన్నికలకంటే [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక నేడు జరగనుంది. క్యాంప్ ల నుంచి కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా వైసీపీ ఎన్నికలకంటే [more]
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక నేడు జరగనుంది. క్యాంప్ ల నుంచి కౌన్సిలర్లు నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఇక్కడ మొత్తం 36 వార్డులుండగా వైసీపీ ఎన్నికలకంటే ముందు రెండు వార్డులను ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు 34 వార్డులకు జరగగా, టీడీపీ 18, వైసీపీకి 14 స్థానాలు దక్కాయి. ఒకస్థానంలో సీపీఐ, మరొక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. వైసీపీకి అదనంగా ఎంపీ, ఎమ్మెల్యేలు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉన్నారు. మొత్తం మీద తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. టీడీపీ గెలుపుపై ధీమాగా ఉంది.
Next Story