Mon Dec 23 2024 20:02:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు డిప్యూటీమేయర్, వైఎస్ ఛైర్మన్ల ఎన్నిక
ఈరోజు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో రెండో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి [more]
ఈరోజు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో రెండో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి [more]
ఈరోజు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో రెండో డిప్యూటీ మేయర్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతి కార్పొరేషన్ లో రెండు డిప్యూటీ మేయర్ పదవులు, మున్సిపాలిటీల్లో రెండు వైెఎస్ ఛైర్మన్లు ఉండేలా ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ చట్టాన్ని సవరించింది. ఈరోజు ఆ ఎన్నిక జరగనుంది. ఇందుకోసం అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లలో పాలకవర్గాల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.
Next Story