Mon Dec 23 2024 13:25:54 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ఎన్నికల షెడ్యూల్ అప్పుడేనట
లోక్ సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. [more]
లోక్ సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. [more]
లోక్ సభ ఎన్నికలతో ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు మార్చి మొదటి వారంలో షెడ్యూల్ విడుదల కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. మొత్తం 7 లేదా 7 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఒకటి లేదా రెండు స్థాయిల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Next Story