Mon Dec 23 2024 15:39:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు
నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి [more]
నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి [more]
నేడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా నేడు ఎన్నికలు జరగనున్నాయి.
Next Story