Sun Dec 29 2024 00:22:12 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీ ప్రజలకు షాకిచ్చిన జగన్
ఏపీలో విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. 500 యూనిట్ల విద్యుత్తు వినియోగం దాటితే 9.05 నుంచి 9.95గా టారిఫ్ ను నిర్ణయించారు. అంటే 500 యూనిట్ల వినియోగం దాటితే [more]
ఏపీలో విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. 500 యూనిట్ల విద్యుత్తు వినియోగం దాటితే 9.05 నుంచి 9.95గా టారిఫ్ ను నిర్ణయించారు. అంటే 500 యూనిట్ల వినియోగం దాటితే [more]
ఏపీలో విద్యుత్తు ఛార్జీలు పెరిగాయి. 500 యూనిట్ల విద్యుత్తు వినియోగం దాటితే 9.05 నుంచి 9.95గా టారిఫ్ ను నిర్ణయించారు. అంటే 500 యూనిట్ల వినియోగం దాటితే యూనిట్ కు 90 పైసలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల, మధ్య తరగతిపై భారం పడకుండా 500 యూనిట్లు దాటితే పెంపును పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జగన్ పాదయాత్రలో ప్రధానంగా విద్యుత్ ఛార్జీల పెంపును ప్రస్తావించారు. చంద్రబాబు ప్రభుత్వం విద్యుత్తు ఛార్జీలను పెంచుతుందని ఆరోపించారు. తాజాగా జగన్ విద్యుత్తు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనివల్ల ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలపై ఎక్కువ భారం పడనుంది.
Next Story