Mon Dec 23 2024 16:06:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : జీవీకే కంపెనీలపై ఈడీ సోదాలు
ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 9 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ముంబయి, హైదరాబాద్, [more]
ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 9 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ముంబయి, హైదరాబాద్, [more]
ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే ఇళ్లు, కార్యాలయాలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహిస్తుంది. మొత్తం 9 చోట్ల ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ముంబయి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ముంబయి ఎయిర్ పోర్టు విస్తరణ పనుల్లో 730 కోట్ల రూపాయలను దారి మళ్లించారని ఇప్పటికే జీవీకే పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసు ఆధారంగా ఈడీ సోదాలను నిర్వహిస్తుంది.
Next Story