Mon Dec 23 2024 00:40:12 GMT+0000 (Coordinated Universal Time)
హవాలా ద్వారా నిధులను మళ్లించి?
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది. విదేశాల నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించింది. కోట్లలో డబ్బులు చేతులు మారినట్లు తేలింది. [more]
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది. విదేశాల నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించింది. కోట్లలో డబ్బులు చేతులు మారినట్లు తేలింది. [more]
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసులో దూకుడు పెంచింది. విదేశాల నుంచి పెద్దమొత్తంలో డ్రగ్స్ సరఫరా అయినట్లు గుర్తించింది. కోట్లలో డబ్బులు చేతులు మారినట్లు తేలింది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నిందితుల బ్యాంకు అకౌంట్లను పరిశీలించింది. ఏ మేరకు నగదు లావాదేవీలు జరిగాయి? హవాలా ద్వారా డబ్బు ఎలా వచ్చింది అన్న దానిపై ఈడీ ఆరా తీసింది. దీంతో పాటు హైదరాబాద్ లోని ఫిల్మి నగర్ లోని ఎఫ్ క్లబ్ కు పెద్దయెత్తున డ్రగ్స్ సరఫరా చేసినట్లు తేలింది. దీంతో ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టంబరు 22 వరకూ టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించేందుకు సిద్ధమయింది.
Next Story