Mon Dec 23 2024 14:29:39 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఈడీ ఎదుటకు దగ్గుబాటి రానా
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు దగ్గుబాటి రానా విచారణకు రానున్నారు. మనీ ల్యాండరింగ్ విషయంలో దగ్గుబాటి రానాను [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు దగ్గుబాటి రానా విచారణకు రానున్నారు. మనీ ల్యాండరింగ్ విషయంలో దగ్గుబాటి రానాను [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైెరెక్టరేట్ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈరోజు దగ్గుబాటి రానా విచారణకు రానున్నారు. మనీ ల్యాండరింగ్ విషయంలో దగ్గుబాటి రానాను ఈడీ అధికారులు విచారించనున్నారు. ఎక్సైజ్ అధికారులు విచారించిన జాబితాలో దగ్గుబాటి రానా పేరు లేదు. అయితే ఈడీ అధికారులు మాత్రం మనీ ల్యాండరింగ్ జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈడీ అధికారులు పూరీ జగన్నాధ్, చార్మి, రకుల్ ప్రీత్ సింగ్, నందులను విచారించారు. నేడు దగ్గుబాటి రానాను విచారించనున్నారు.
Next Story