Mon Dec 23 2024 07:24:53 GMT+0000 (Coordinated Universal Time)
రవిప్రకాష్ పై ఈడీ బాణం
మాజీ టీవీ9 సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. టీవీ 9 నుంచి 18 కోట్ల రూపాయల నిధులను [more]
మాజీ టీవీ9 సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. టీవీ 9 నుంచి 18 కోట్ల రూపాయల నిధులను [more]
మాజీ టీవీ9 సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేశారు. టీవీ 9 నుంచి 18 కోట్ల రూపాయల నిధులను అనుమతి లేకుండా ఉపసంహరించడంపై రవిప్రకాష్ పై గతంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. దీని ఆధారంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. త్వరలో ఈడీ అధికారులు రవిప్రకాష్ ను విచారించే అవకాశముంది.
Next Story