Sun Feb 16 2025 14:55:11 GMT+0000 (Coordinated Universal Time)
mumaith khan : నేడు ఈడీ ఎదుటకు ముమైత్ ఖాన్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈరోజు ముమైత్ ఖాన్ విచారణకు హాజరుకానున్నారు. . ముమైత్ ఖాన్ కు, డ్రగ్స్ [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈరోజు ముమైత్ ఖాన్ విచారణకు హాజరుకానున్నారు. . ముమైత్ ఖాన్ కు, డ్రగ్స్ [more]
![mumaith khan : నేడు ఈడీ ఎదుటకు ముమైత్ ఖాన్ mumaith khan : నేడు ఈడీ ఎదుటకు ముమైత్ ఖాన్](https://telugu.telugupost.com/wp-content/uploads/sites/2/2016/11/0mumaith.jpg)
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణ కొనసాగుతుంది. ఈరోజు ముమైత్ ఖాన్ విచారణకు హాజరుకానున్నారు. . ముమైత్ ఖాన్ కు, డ్రగ్స్ సప్లయ్ చేసిన కెల్విన్ కు ఉన్న ఆర్థిక సంబంధాలపై ఈడీ ఈరోజు విచారించనుంది. ముమైత్ ఖాన్ బ్యాంకు ఖాతా నుంచి పెద్దయెత్తున డబ్బు కెల్విన్ ఖాతాలోకి వెళ్లినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. నేడు కెల్విన్ తో కలపి ముమైత్ ఖాన్ ను విచారించే అవకాశముంది.
Next Story