Mon Dec 23 2024 00:54:10 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ
టాలీవుడ్ ప్రముఖులను రేపటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించనుంది. ముగ్గురు నిందితుల నుంచి ఈడీ సమాచారం రాబట్టింది. ఈ సమాచారం ఆధారంగా గతంలో [more]
టాలీవుడ్ ప్రముఖులను రేపటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించనుంది. ముగ్గురు నిందితుల నుంచి ఈడీ సమాచారం రాబట్టింది. ఈ సమాచారం ఆధారంగా గతంలో [more]
టాలీవుడ్ ప్రముఖులను రేపటి నుంచి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ప్రారంభించనుంది. ముగ్గురు నిందితుల నుంచి ఈడీ సమాచారం రాబట్టింది. ఈ సమాచారం ఆధారంగా గతంలో ఎక్సైజ్ శాఖ విచారించిన వారందరికీ ఈడీ నోటీసులు పంపినుంది. ఎక్సైజ్ అధికారులు మొత్తం 62 మందిని విచారించారు. ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రేపు విచారణకు హాజరుకానున్నారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది.
Next Story