Wed Dec 25 2024 06:25:45 GMT+0000 (Coordinated Universal Time)
Drugs case : ఈడీ ఎదుటకు తరుణ్
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు సినీనటుడు తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు సినీనటుడు తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన [more]
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. ఈరోజు సినీనటుడు తరుణ్ ఈడీ ఎదుట హాజరుకానున్నారు. 2017లో ఎక్సైజ్ అధికారులు నమోదు చేసిన కేసు ఆధారంగా విచారణ చేపడతారు. కెల్విన్ కు, తరుణ్ కు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నారు. అయితే ఇప్పటికే ఎక్సైజ్ శాఖ తరుణ్ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకోలేదని స్పష్టమయిందని పేర్కొంది. ఇప్పటీకే ఈ కేసులో 11 మందిని ఈడీ అధికారులు విచారించారు.
Next Story