Mon Dec 23 2024 18:24:59 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టులో నేడు ఏపీలో
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఏపీలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా సేకరించింది. హైకోర్టు ఉత్తర్వులతో విభేదించిన రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో నేడు దానిపై విచారణ జరగనుంది.
Next Story