Fri Apr 11 2025 15:36:29 GMT+0000 (Coordinated Universal Time)
Etala : ఈటల డీఎస్ తో భేటీ.. అందుకేనట
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను కలిశారు. మర్యాదపూర్కకంగానే కలిసినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన విజయానికి [more]
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను కలిశారు. మర్యాదపూర్కకంగానే కలిసినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన విజయానికి [more]

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ ను కలిశారు. మర్యాదపూర్కకంగానే కలిసినట్లు ఈటల రాజేందర్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తన విజయానికి సహకరించిన వారిని వరసగా కలుస్తున్నానని ఆయన చెప్పారు. డి.శ్రీనివాస్ గత కొంతకాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈటల రాజేందర్ తో జరిగిన భేటీలో బీజేపీలో చేరే విషయంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Next Story