Tue Dec 24 2024 03:03:45 GMT+0000 (Coordinated Universal Time)
ఈటల రాజేందర్ కు ఎదురుదెబ్బ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది . దేవరయంజాల్ భూములపై వేసిన ఐఏఎస్ ల కమిటీ ని రద్దు చేయాలంటూ దాఖలైన [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది . దేవరయంజాల్ భూములపై వేసిన ఐఏఎస్ ల కమిటీ ని రద్దు చేయాలంటూ దాఖలైన [more]
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది . దేవరయంజాల్ భూములపై వేసిన ఐఏఎస్ ల కమిటీ ని రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా? అని వ్యాఖ్యానించింది . కమిటీ విచారణ జరిపి నివేదిక ఇస్తుందని అప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఐ.ఎ.ఎస్ ల విచారణ కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తుందని అప్పుడు తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
Next Story