Mon Dec 23 2024 20:32:59 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఆరోజు నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 23 రోజుల పాటు [more]
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఆరోజు నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 23 రోజుల పాటు [more]
హుజూరాబాద్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర చేయనున్నారు. ఆరోజు నుంచి ఈటల పాదయాత్ర ప్రారంభం కానుంది. హూజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 23 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. మొత్తం 270 కిలోమీటర్ల మేర ఈటల రాజేందర్ పాదయాత్ర కొనసాగనుంది. కమలాపూర్ మండలంోని బత్తినివాని పల్లి నుంచి ఈటల రాజేందర్ పాదయాత్రను ప్రారంభించబోతున్నారు. ఈటల రాజేందర్ పాదయాత్ర కోసం బీజేపీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Next Story