Mon Dec 23 2024 19:47:36 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తనదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు నుంచి తనను దూరం చేయలేరని ఈటల [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తనదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు నుంచి తనను దూరం చేయలేరని ఈటల [more]
హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు తనదేనని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా గెలుపు నుంచి తనను దూరం చేయలేరని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రలోభాలకు గురి చేస్తుంది కేవలం నేతలనేనని, ప్రజలను కాదన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ అన్నారు. తనపై విజయం సాధించేందుకు కేసీఆర్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారని, కానీ చివరకు విజయం తనదేనని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story