Tue Dec 24 2024 17:41:25 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణ లో మరో ఉద్యమం మొదలయినట్లే
తెలంగాణలో మరో ఉద్యమం మొదలయిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కుటుంబ పాలన మొదలయిందన్నారు. [more]
తెలంగాణలో మరో ఉద్యమం మొదలయిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కుటుంబ పాలన మొదలయిందన్నారు. [more]
తెలంగాణలో మరో ఉద్యమం మొదలయిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఎన్ఆర్ఐలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కుటుంబ పాలన మొదలయిందన్నారు. తనను అక్రమంగా ఆరోపణలు చేసి బయటకు పంపారన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా భ్రష్టుపట్టిపోతుందన్నారు. దీనిపై ఉద్యమానికి సిద్ధం కావాలని ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. తాను ప్రలోభాలకు లొంగపోక పోబట్లే బయటకు పంపారని ఈటల రాజేందర్ తెలిపారు.
Next Story