Tue Dec 24 2024 17:51:15 GMT+0000 (Coordinated Universal Time)
మిలిటెంట్ ఉద్యమాలు కూడా చేస్తా
సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే తాను తన అనుచరులుతో చర్చించానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో కూడా మాట్లాడానని [more]
సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే తాను తన అనుచరులుతో చర్చించానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో కూడా మాట్లాడానని [more]
సరైన సమయంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే తాను తన అనుచరులుతో చర్చించానని చెప్పారు. నియోజకవర్గ ప్రజలతో కూడా మాట్లాడానని ఈటల రాజేందర్ తెలిపారు. ఇక ఉద్యమకారులతో కూడా తాను చర్చలు జరుపుతున్నానని ఈటల రాజేందర్ చెప్పారు. తాను మిలిటెంట్ ఉద్యమానికి కూడా వెనుకాడబోనని ఆయన చెప్పారు. ఈ సమయంలో రాజకీయాలపై కంటే ప్రభుత్వం కరోనాపైనే దృష్టి పెట్టాలని ఈటల రాజేందర్ కోరారు. త్వరలోనే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని ఆయన చెప్పారు.
Next Story