Tue Dec 24 2024 18:26:57 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : ఈటల శాఖను కేసీఆర్ కు కేటాయింపు
ఈటల రాజేందర్ పై వేటుకు రంగం సిద్ధమయింది. అందుకోసమే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన [more]
ఈటల రాజేందర్ పై వేటుకు రంగం సిద్ధమయింది. అందుకోసమే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన [more]
ఈటల రాజేందర్ పై వేటుకు రంగం సిద్ధమయింది. అందుకోసమే తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ తన పరిధిలోకి తెచ్చుకున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేసీఆర్ కు మంత్రి ఈటల రాజేందర్ పర్యవేక్షిస్తున్న వైద్య ఆరోగ్యశాఖను కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై ఉత్తర్వులు జారీ చేేశారు.
Next Story