Mon Dec 23 2024 12:21:53 GMT+0000 (Coordinated Universal Time)
Google : గూగుల్ కు షాక్… 20 వేల కోట్ల జరిమానా
ప్రముఖ సంస్థ గూగుల్ కు ఈయూ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గూగుల్ కు 20,285 కోట్ల జరిమానా విధస్తూ యూరోపియన్ యూనియన్ కోర్టు తీర్పు చెప్పింది. [more]
ప్రముఖ సంస్థ గూగుల్ కు ఈయూ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గూగుల్ కు 20,285 కోట్ల జరిమానా విధస్తూ యూరోపియన్ యూనియన్ కోర్టు తీర్పు చెప్పింది. [more]
ప్రముఖ సంస్థ గూగుల్ కు ఈయూ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. గూగుల్ కు 20,285 కోట్ల జరిమానా విధస్తూ యూరోపియన్ యూనియన్ కోర్టు తీర్పు చెప్పింది. బ్రస్సెల్స్ లో ఐటీ నిబంధనలను ఉల్లంఘించి నందుకు గాను ఈ జరిమానా విధిస్తున్నట్లు ఈయూ కోర్టు తన తీర్పులో చెప్పింది.
చట్ట విరుద్ధంగా….
గూగుల్ కంపెనీ చట్ట విరుద్ధంగా ఇతర కంపెనీలకు పోటీ పడే అవకాశాన్ని, కొత్త ఇన్వెన్షన్లనను నిరాకరించిందని, దీనివల్ల యూరోపియన్ వినయోగదారులు నాణ్యమైన వస్తువులను ఎంపిక చేసుకోవడంలో ప్రభావం చూపే అవకాశముందని కోర్టు అభిప్రాయపడింది. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా గూగుల్ కంపెనీ వ్యవహరించడంతో భారీ జరిమానాను విధించింది.
Next Story