Fri Dec 27 2024 20:06:29 GMT+0000 (Coordinated Universal Time)
అచ్చెన్నాయుడుకు కరోనా నెగిటివ్… నేడు డిశ్చార్జ్
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయన గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు జరిపిన పరీక్షల్లో అచ్చెనాయుడుకు నెగిటివ్ [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయన గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు జరిపిన పరీక్షల్లో అచ్చెనాయుడుకు నెగిటివ్ [more]
మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆయన గత కొంతకాలంగా కరోనాతో బాధపడుతున్నారు. ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు జరిపిన పరీక్షల్లో అచ్చెనాయుడుకు నెగిటివ్ రిజల్ట్ రావడంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారు. అచ్చెన్నాయుడుకు బెయిల్ కూడా లభించడంతో ఈరోజు విడుదల కానున్నారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్ట్ అయిన అచ్చెన్నాయుడు దాదాపు రెండు నెలల నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు.
Next Story