Mon Dec 23 2024 00:06:41 GMT+0000 (Coordinated Universal Time)
అమిత్ షా తో నేడు ఈటల భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు ఈటల రాజేందర్, బండి సంజయ్ లు భేటీ కానున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు ఈటల రాజేందర్, బండి సంజయ్ లు భేటీ కానున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నేడు ఈటల రాజేందర్, బండి సంజయ్ లు భేటీ కానున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై వీరు చర్చించనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా వీరు అమిత్ షాకు వివరించనున్నట్లు తెలిసింది. ఈటల రాజేందర్ పై రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల విషయాన్ని కూడా అమిత్ షా దృష్టికి తేనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు వీరిద్దరికీ అమిత్ షా అపాయింట్ మెంట్ లభించింది.
Next Story