Wed Dec 25 2024 02:28:24 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: టీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ మాజీ మంత్రి
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆమె ఈ మేరకు [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆమె ఈ మేరకు [more]
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఇప్పటికే ఆమె ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి చర్చించారు. వచ్చే నెల 3వ తేదీన ఆమె స్వంత నియోజకవర్గం నర్సాపూర్ లో జరుగనున్న బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్ లో చేరనున్నారు.
Next Story