Mon Jan 13 2025 18:15:56 GMT+0000 (Coordinated Universal Time)
రెస్సాండ్ అయిన పితాని
ఈఎస్ఐ కుంభకోణంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. మంత్రి జయరాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా రన్నారు. గతంలో తాను డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించానని చెప్పారు. [more]
ఈఎస్ఐ కుంభకోణంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. మంత్రి జయరాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా రన్నారు. గతంలో తాను డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించానని చెప్పారు. [more]
ఈఎస్ఐ కుంభకోణంపై మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. మంత్రి జయరాం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా రన్నారు. గతంలో తాను డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని సూచించానని చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా విజిలెన్స్ విచారణ జరిపించామని, ఆ వివరాలను బయటపెట్టాలని పితాని సత్యనారాయణ డిమాండ్ చేశారు. విజిలెన్స్ విచారణ జరిపి నిజాలను నిగ్గుతేల్చాలని పితాని డిమాండ్ చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు హితవు పలికారు.
Next Story