Sun Dec 22 2024 01:10:18 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా పాజిటివ్
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ [more]
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ [more]
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కి కరోనా సోకింది. ఆయనకు జరిపిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. అయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇటీవల టీడీపీ సమావేశానికి హాజరవ్వడంతో కొంత ఆందోళన బయలుదేరింది. వారం రోజుల్లో తనతో కాంటాక్టు అయిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు.
Next Story