Fri Dec 20 2024 19:55:58 GMT+0000 (Coordinated Universal Time)
కండువా కప్పేసుకున్నారు
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ పార్టీలో చేరిపోయారు. ఆయన కొద్దిసేపటి క్రితం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్ గత కొంతకాలంగా బీజేపీలో చేరతారన్న [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ పార్టీలో చేరిపోయారు. ఆయన కొద్దిసేపటి క్రితం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్ గత కొంతకాలంగా బీజేపీలో చేరతారన్న [more]
మాజీ పార్లమెంటు సభ్యుడు వివేక్ భారతీయ పార్టీలో చేరిపోయారు. ఆయన కొద్దిసేపటి క్రితం అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వివేక్ గత కొంతకాలంగా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అమిత్ షా వద్దకు వెళ్లేముందు వివేక్ ఆ పార్టీ నేత రామ్ మాధవ్ తో కలసి చర్చించారు. పార్టీలో తన భవిష్యత్ గురించి ఆయన రామ్ మాధవ్ తో చర్చించినట్లు తెలిసింది. పార్టీ ఏ బాధ్యతలను అప్పగించినా చేస్తానని వివేక్ చెప్పారు.
Next Story