Tue Dec 24 2024 14:15:13 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కోడెల ప్రధమ వర్థంతి… ఆ రెండు నియోజకవర్గాల్లో ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్థంతి నేడు జరగనుంది. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కోడెల [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్థంతి నేడు జరగనుంది. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కోడెల [more]
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రధమ వర్థంతి నేడు జరగనుంది. నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం హాజరు కానున్నారు. అయితే కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సమూహాలకు అవకాశం లేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కోడెల శివరాంకు నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలు మాత్రం వర్థంతి కార్యక్రమాలను జరిపి తీరుతామంటున్నారు. దీంతో రెండు నియోజకవర్గాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Next Story