Mon Dec 23 2024 13:36:20 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తమిళనాడు డీఎంకేదే.. ఎగ్జిట్ పోల్స్
తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రిపబ్లిక్, సీఎన్ఎక్స్ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే 165 స్థానాలు దక్కుతాయని చెప్పింది. ప్రస్తుతం [more]
తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రిపబ్లిక్, సీఎన్ఎక్స్ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే 165 స్థానాలు దక్కుతాయని చెప్పింది. ప్రస్తుతం [more]
తమిళనాడులో డీఎంకే విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. రిపబ్లిక్, సీఎన్ఎక్స్ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం డీఎంకే 165 స్థానాలు దక్కుతాయని చెప్పింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే 63 స్థానాలకే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఇతరులకు 6 స్థానాలు వచ్చే అవకాశముందని ఈ సర్వే తేల్చింది. తమిళనాడులో 117 మ్యాజిక్ ఫిగర్ కాగా, అంతకు మించి స్థానాలను సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది.
Next Story